8, నవంబర్ 2012, గురువారం

Where is that?: "అదుర్స్" - "చారి" Parody















"అదుర్స్" లో "చారి" పాటకి ... Watch it at your own risk .. heheee!

(లో క్వాలిటీ వీడియోకి క్షంతవ్యులం. మొత్తం వ్రాయటం, కంపోస్ చెయ్యటం, పాడటం, షూట్ చెయ్యటం, మిక్స్ చెయ్యటం మొత్తం 3-4 గంటల్లో చెయ్యాల్సొచ్చింది)

Lyrics:

Daughter: "వేరీస్ దట్?

Dad: వాటీస్ దట్? "

Daughter: "వేరీస్ దట్?

Dad: "వాటీస్ దట్? "


వేరీస్ మై వర్డ్ ప్రెస్సు, వేరీస్ మై ఫేస్ బుక్కు,
వేరీస్ మై గూగుల్ ప్లస్సు డేడీ!
ఐ మిస్ మై స్టేటసెస్సు నో సోషల్ నెట్టు వర్కు,
దిస్ ఈస్ ఏ బిగ్గు మెస్సు డేడీ ...


డోంట్ యూస్ దట్  వర్డ్ ప్రెస్సు,  Forget that ఫేస్ బుక్కు,
టు హెల్ విత్ గూగుల్ ప్లస్సు లేడీ!
ఐ డోంట్ కేర్ ఎనీ లెస్సు  Go do your  హోం వర్కు
Dont make a  బిగ్గు మెస్సు లేడీ ..


అల్ట్రా మాడర్న్ గా ఉండే నువ్వు, శంకరశాస్త్రల్లే అయిపోయావే ..


ఎదిగే కూతురు ఇంట్లో ఉంటే
ఏ తండ్రైనా ఇంతేలేవే ..


వేరీస్ దట్? తీసేశా, వేరీస్ దట్?
మూసేశా, వేరీస్ దట్? క్లోస్ చేశా ..

హా, హా, హా,  హా!!


వేరీస్ మై (Repeat) ||


చరణం 1:

"రోటీ, కప్-డా, ఇంటర్ నెట్" అనే
నువ్విలా అయ్యావే ఉన్నట్టుండి!
చాలా ఓపెన్ గా ఉండే నీకు
ఏమైంది డేడీ డేడీ ..

అప్పుడేమో నీ స్నేహితురాళ్ళు
మేరీ, లూసీ, జెన్నిఫర్, జూడీ ..
ఇప్పుడైతే రాబర్ట్ గేరీ విన్సెంట్
Cody, Cody, Cody ..


Free Blog  లాగా ఉండే నువ్వు,
Paid Site లాగా అయిపోయావే

ఎదిగే కూతురు ఇంట్లో ఉంటే
ఏ తండ్రైనా ఇంతేలేవే ..


వేరీస్ దట్? తీసేశా, వేరీస్ దట్?
మూసేశా, వేరీస్ దట్? క్లోస్ చేశా ..

హా, హా, హా,  హా!!


వేరీస్ మై (Repeat) ||


చరణం 2:


Super Liberal అనుకుంటే నువ్వు
Conservative  అయ్యావే ఉన్నట్టుండి
ఫ్రీ లైఫ్ ముఖ్యం అనుకునే నీకు
ఏమైంది డేడీ, డేడీ?

అప్పుడేమో నువ్వు Sweet Lil Girl
నీకవసరం లేదు బేడీ,
ఇప్పుడైతే టీనేజ్ లోకొస్తున్న
రౌడీ, రౌడీ, రౌడీ!


Google లాగా ఉండే నువ్వు
 eBay లాగా అయిపోయావే!


ఎదిగే కూతురు ఇంట్లో ఉంటే
ఏ తండ్రైనా ఇంతేలేవే ..


వేరీస్ దట్? తీసేశా, వేరీస్ దట్?
మూసేశా, వేరీస్ దట్? క్లోస్ చేశా ..

హా, హా, హా,  హా!!


వేరీస్ మై (Repeat) ||

3 కామెంట్‌లు:

  1. వీడియో బాగానే కంపోస్ చేసారు, మీరు త్వరలో ఒక షార్ట్ ఫిలిం ట్రై చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  2. :)) బాగున్నారు, తండ్రీ కూతుళ్ళు.

    Ultra moderngaa vunDE neevu
    SNKR (Saastri)laa ayipOyaavE

    ఇక్కడ తెలుగు సినిమా పతాక సన్నివేశం కోర్టు సీనులో జడ్జిలా ఓ సారి కళ్ళజోడు తీసి చమర్చిన కళ్ళను తుడుచుకున్నా మలకూ. :)

    రిప్లయితొలగించండి
  3. Hilarious! భలే ఉందండి.. నవ్వు ఆపుకోలేక పోయాను.
    సరదాగా మీరు చేసినా, ఇలా కట్టుబాట్లో పెట్టాలని ఒకప్పుడు చాలా ప్రయత్నించాను నేను కూడా.. ఆ రోజులు గుర్తొచ్చాయి. Your daughter scores high when I compare the singing talent... (Eventhough you might be the one who came up with the idea!)

    రిప్లయితొలగించండి