6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

సొంత పైత్యం - మూడవ భాగం - "ఐ - రాగ"

ఐ-రాగ శుభాకాంక్షలు

ఈ వీడియో ప్రత్యేకత ఏమిటంటే ఇందులోపాలుపంచుకున్నవాళ్ళలో చాలామంది ఒకళ్ళనొకళ్లు ఎప్పుడూ కలవలేదు - ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేదు -

ఎవరికి వాళ్లు వేరే వేరే పాడిన పాట భాగాలు ఇంటర్నెట్ ద్వారా మిక్సు చెయ్యబడ్డాయి
> Click here to view it

1 వ్యాఖ్య:

  1. మలక్ పేట రౌడీ గారూ
    మీ పేరు చూసి భయపడ్డాను కానీ చాల ఇన్ఫర్మేటివ్ సైట్ ని పరిచయం చేసారు.
    ధన్యవాదాలు .

    ప్రత్యుత్తరంతొలగించు