25, అక్టోబర్ 2010, సోమవారం

ఒక "షిట్" కథ :))

నా కాశ్మీరు పోస్టు మీద కోపం అణచుకోలేక మన కత్తిలాంటి మేధావి గారు
కెబ్లాసని తిట్టిన తిట్లలో ఒకటి "Sh*t ****" అని. ఆ కామెంటుని నేను ఊడబెరికాననుకోండి, ఆయన వాడిన వేరే పదాలవల్ల. అయితే దానిగురించి ఎవరో అడిగారు అసలు "షిట్" అనేది బూతా అని. సరే ఆ పదం గురించే వ్రాసేద్దామని డిసైడ్ అయిపోయా! Read further at your own risk!

పూర్వకాలంలో ఎరువును - అంటే అదేనండీ, మానవ మలాన్ని - ఓడలలో ఒక చోటినుండీ మరొక చోటికి వ్యవసాయ పనుల నిమిత్తం రవాణా చేసేవారు. దాన్ని ఉంచిన సంచులను సాధారణంగా క్రింది డెక్ లో దాచేవారు. అయితే, ఆ పడవలకు కన్నాలుండండం, వాటి ద్వారా నీరు లోపలికి రావడం వల్ల, ఆ సంచులలోకి నీరు పోయి, ఆ నీరు, మలం కలవటం చేత మీథేన్ (Methane) వాయువుతో ఆ క్రింది డెక్ నిండిపోయేది. ఆ డెక్కులు చీకటిగా ఉండేవి కనుక, వాటిలోనికి వెళ్ళేవారి చేతిలో దివిటీలు తప్పనిసరి. కాని వెలుగుతున్న దివిటీతో మీథేన్ ఉన్న గదిలోకి వెళ్ళటం వల్ల ఓడ మొత్తం పేలిపోయేది.

ఈ సమస్యని పరిష్కరించడానికి అప్పట్లో నావికులు చేసిన పని, ఆ సంచులను పైభాగం లో ఉంచడం. "Handle with care" అని ఇప్పుడు మనము లేబుల్స్ పెట్టినట్టు ఆ సంచులపై వారు "Ship High In Transit" లేక టూకీగా "S.H.I.T" అని లేబుళ్ళు పెట్టేవారు. అప్పటినుండీ SHIT అనేది మలానికి పర్యాయపదం అయిపోయింది :))

Update: As Vimal points out Wiki calls this story a myth and says that the word orginated from the old English words Scite and Scitt. If the above story is really a myth then its time for me to unlearn what I have learnt. Wow!

21 కామెంట్‌లు:

  1. వావ్. . షిట్ వెనుక ఇంత కథ ఉందని తెలియదు :P

    Story makes sense.

    రిప్లయితొలగించండి
  2. @ఒక "షిట్" కథ

    ఏదో బ్లాగు అశుద్ధం గురించి చేబుతన్నారని పరిగెత్తుకొచ్చా.. ఏమి లేదు..
    బుల్షిట్!!! అప్పయ వస్తున్నా...

    రిప్లయితొలగించండి
  3. Hehee you generally dont see me complaining. Most of the time I take things as they come by.

    More over the keludu of this blog, most of time is focused. Its mild kelukudu. If you are looking for Hyper kelukudu then go to Pramaadavanam :)

    రిప్లయితొలగించండి
  4. http://en.wikipedia.org/wiki/Shit#Etymology

    According to Wikipedia, this story is a Myth.

    రిప్లయితొలగించండి
  5. మీ వల్ల కొత్త విషయం తెలిసింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. సుత్తి ఎవరి సొత్తు?
    నేను చాలా కాలంగా "సుత్తి కొట్టడం" అనే పదబంధం జంధ్యాల సృష్టి అనుకునేవాణ్ణి. చాలా మంది దాని పేటెంట్ హక్కుదారు జంధ్యాల అనే చెప్తుంటారు.
    ఆ మధ్య నేను Jemes Hadley Chase నవల చదివాను. (పేరు గుర్తు లేదు). అందులో ఒక పాత్ర "You had been hammering Mr. Lanslott for the money since longtime" అంటుంది.
    దీనివల్ల నాకు అర్థమయిందేమిటంటే "సుత్తి" జంధ్యాల సృష్టి కాదనీ, అది ఆంగ్ల సాహిత్యంలో పూర్వం నుంచి ఉన్నదే అనీ, దాన్ని తెలుగులో పరిచయం చేసి, పాపులర్ చేసింది ఆయన అని.
    "షీట్! నా పోస్టుకు, ఈ వ్యాఖ్యకు ఏమిటి సంబంధం?" అనుకోకుండా ఈ విషయంపై విశ్లేషణ ఇవ్వగలరా?

    రిప్లయితొలగించండి
  7. Sankaraiah garu

    I m not sure how old that Novel is and dunno the context of tbe usage of that word in the novel is, but the word HAMMERING is used in English for INTERROGATION, Forcing and questioning.

    రిప్లయితొలగించండి
  8. అబద్ధమాడకుండా చెప్పండి! ఈ ఇష్టోరీ నిజమా?

    శంకరయ్య గారూ,
    నిజమా? అయితే సుత్తి మీద జంధ్యాల గారికి పేటెంట్ లేదా? అయ్యో!
    తెలుగు భాషలో సుత్తి అనే పదాన్ని చేర్చిన వ్యక్తిగా జంధ్యాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అంతగా ఆ మాట తెలుగు భాషలో కల్సి పోయింది.

    రిప్లయితొలగించండి
  9. 3:09 in http://www.youtube.com/watch?v=V4doayQO2O0

    రిప్లయితొలగించండి
  10. మానవ మలాన్ని కానీ జంతువుల పేడ ని కానీ ఆవిధంగా ఆ కాలంలొ రవాణా చేసేవారంటే నమ్మశక్యంగా లేదు. కాస్ట్ ఆఫ్ కలక్షన్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్ ఆకాలంలో ఇంకా ఎక్కువేమో? మీరు నిజంగా నిజం చెపుతున్నారా?

    రిప్లయితొలగించండి
  11. జంధ్యాల గారు "శక్తివేల్" అనే తమిల్ పేరు ని "సుత్తివేలు" గా మార్చి తెలుగుకి పరిచయం చేసారు. ఆ తర్వాత వీరభద్ర రావ్ ని కలిపారు

    రిప్లయితొలగించండి
  12. బులుసు గారూ,
    అందులో సందేహమేలా?బ్రెడ్డూ బట్టరూ తినేటోళ్ళకొచ్చే మలం ఎరువులా పనికిరాదేమో మరి అందుకే అచ్చమైన ఎరువుని మన దేశం నించి అన్నిటిలాగే ఎగేసుకుపోయారన్నమాట.ఏమంటావ్ రౌడీ.

    రిప్లయితొలగించండి
  13. ఈ పెంట గోల ఇక ఆపండి . ఛండాలమైన వాసనొస్తోంది .

    రిప్లయితొలగించండి
  14. ప్రవీణ్ అన్య కామెంట్ లేకపోవటం ఈ పోస్టు కి తీరని వెలితి. అన్న్య వెర్షన్ చెపుతాడనిపించింది. ప్రవీణ్ కి చాలా విషయాలు తెలుసు అంతటా కామెంట్స్ పెట్టి తన ప్రతిభ చూపుతాడు. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేశాను :(
    రౌడీ పై అలక అందుకే ఇటుకేసి రావట్లా.

    రిప్లయితొలగించండి
  15. Yeah it's a myth dude u got to unlearn it.

    శంకరయ్య గారు, సుజాత గారు
    Like Bharadwaj said hammering was used in a different context in English. తెలుగు లో జంధ్యాల గారు ప్రవేశపెట్టిన సుత్తి వేరే అర్ధంలో ఉపయోగించారు. ఈ సుత్తి గురించిన పూర్తి పరిచయ వ్యాఖ్యానం నాలుగు స్తంభాలాటలో అనుకుంటా ఉంటుంది.

    రిప్లయితొలగించండి