25, అక్టోబర్ 2009, ఆదివారం
21, అక్టోబర్ 2009, బుధవారం
20, అక్టోబర్ 2009, మంగళవారం
19, అక్టోబర్ 2009, సోమవారం
18, అక్టోబర్ 2009, ఆదివారం
ఆల్ తెలుగు సూపర్‌స్టార్ - "బూం బూం పౌ" & "సోనియా సోనియా" .. హీ హీ హీ!!
ఏఎన్ఆర్, ఎన్‌టీఆర్, కృష్ణ, శోభన్ బాబు కలిసి చేసిన "బూం బూం పౌ"
ఏఎన్ఆర్, ఎన్‌టీఆర్, కృష్ణ, శోభన్ బాబు కలిసి చేసిన "సోనియా సోనియా"

17, అక్టోబర్ 2009, శనివారం
ఎన్.టీ.ఆర్, సావిత్రి "జామురాతిరి జాబిలమ్మ!" హీహీహీ!!
.

10, అక్టోబర్ 2009, శనివారం
ఇవాళ వ్రాయడానికి పెద్దగా ఏమీ లేదు. అందుకే మళ్ళీ ఓ 4 పాత పోస్టులు మీ మీదకి వదులుతున్నా :))
మొదటిది - ఫింగర్ ఎలెవెన్ "పేరలైజర్" రీమిక్స్. వాడిన ఇన్స్‌ట్రుమెంట్లు Korg Triton Extreme కీబోర్డ్, డబ్ల్యూకే 800 పియానో
పాటలు వాయించి వాయించి బోరు కొట్టి ఒకసారి మనమే పాడితే ఎలాఉంటుంది? జనాలని చంపచ్చుకదా అనే అలోచన వచ్చింది. పక్కనే మా ఆవిడకూడా ఉంది. సరే పాడేద్దామని డీసైడ్ చేసా. కాని రెగ్యులర్ పాటలు పాడితే వెరయిటీ ఉండడని, ఒక తెలుగు / ఇంగ్లీష్ పాట ("తమ్ముడు" లో "ట్రావలింగ్ సోల్జర్"), ఒక హిందీ పాట ("ప్రేం పూజారి" లో "రంగీలా రే") పాటలకి కలిపి కరియోకే ట్రేక్ తయారు చేశా. పాట మేమిద్దరం కలిపి పాడేసాం. రమణ గోగుల కంఠాన్ని ఇమిటేట్ చెయ్యాల్సొచ్చిందనుకోండీ అది వేరే సంగతి. కానీ ఇదో కామెడీ ఎక్స్పరిమెంట్ అయ్యింది :)) వాడీన ఇన్స్‌ట్రుమెంట్లు Korg Triton Extreme కీబోర్డ్, డబ్ల్యూకే 800 పియానో. Used the original videos
"నేను పాడను, బిసీ గా ఉన్నా" అని మా ఆవిడ మొత్తుకుంటున్నా సరే వినకుండా వెంటపడి, వేధించి కిచెన్ లో పాడీంచిన పాట ఇది :)) - "Aage bhi" from Waqt - వాడిన ఇన్స్‌ట్రుమెంట్లు Korg Triton Extreme Keyboards, డబ్ల్యూకే 800 పియానో. Used the original video
ఏకలింగం ఉద్దేశం ప్రకారం తెలుగు బ్లాగర్లని, ముఖ్యం గా మార్తాండని "బాబోయ్, పాటలా!" అని భయపడీ పారిపోయేళా చేసిన పేరడీ ఇది .. "టక్కరి దొంగ" లో "నలుగురికి నచ్చినది" పాటికి ఒక "పంది" పేరడీ. "నలుగురికీ నచ్చిన ఫుడ్ నాకసలే ఇక నచ్చదురో" - వాడిన ఇన్స్‌ట్రుమెంట్లు Korg Triton Extreme కీబోర్డ్, డబ్ల్యూకే 800 పియానో

8, అక్టోబర్ 2009, గురువారం
బాధితులకి సహాయం చెయ్యగలమా? - Update: Cut-off date
Update:
Friends,
ONCE AGAIN I THANK ALL THE DONORS, JEEVANI AND ALSO THOSE WHO PUBLICIZED THIS EFFORT. YOU ALL DID A GREAT JOB AND DESERVE A BIG APPLAUSE.
I am closing this down now and sending all the amount to Jeevani. Those of you who have pledged but couldnt send the money on time, please send your donations directly to Jeevani at:
jeevani.sv@gmail.com
kathasv@gmail.com
s.venkateswara prasad
28/ 4 / 271, vijayanagar colony, anantapur, ap, 515001
From the Donors, I have so far received ( final balance after the deductions due to the bank transfers) 1408.69 That includes the pending check from anonymous which is likely to be cleared by tomorrow - however UI would like to go ahead and send the money without waiting for that. I am sending it through Western union and the transfer charges are on me.
Thanks one and all.
PS: Just to keep the things transparent ( As I see a lot of people writing on the blogs against people who accept donations ) - If you have any questions about these donations, please send me a mail and I will respond with all teh necessary details.
__________________________________________________________________________
---------------------------------------------------------------------------
Pledged so far:
Praveen Kharma - $150
Ashok Chowdary - $50
Bhavana - $100
Buchibabu B. - $20
Bhaskara Rami Reddy - $50
Panipuri - $50
Shashank - $116
Malakpet Rowdy - $100
Anagha (Baby Rowdy) - $25
Manchu Pallaki - $50
Swetha Gunna - $151
Bhaskara Ramaraju - $116
Nandu - $100
Nishigandha - $100
Anonymous - $50
Venkat Dasika - $50
Ekalingam - $50
Sharada Murali - $50
Sarat - $50
Padma (Mohanaraagaalu) - $100 ( Directly to Jeevani )
Korivi Dayyam (Pramaadavanam) - $100 ( Directly to Jeevani )
Sri - $116 ( Directly to Jeevani )
RK - $50 ( Directly to Jeevani )
Rajashekar Cheryala - 150$ ( Directly to Jeevani )
Ranjit Devadas - 50$ ( Directly to Jeevani )
Janardhan Bonu - 150$ ( Directly to Jeevani )
Ravi Piriya - 150$ ( Directly to Jeevani )
We were targetting $1000 as the first instalment, but we want to act fast.
People,
Jeevani gave their contact address and feel free to send your donation to:

If you want to send it to me then please send a mail to bharadwaja@yahoo.com and I shall mail you my paypal account details

వరద ఇంకా తగ్గకుండానే ఈ "అతి"స్పందన ఏమిటో అనుకుంటున్నారా? అయితే ఈ టపా మీకోసం కాదు లెండి.
నిజం చెప్తున్నా. ఉన్నపళంగా కర్నూల్ వెళ్ళి సహాయం చేసే అవకాశం నాకు లేదు. కనుక వరదనుండి ప్రజలని తప్పించే చర్యలకి ఏమి సహాయం చెయ్యలేను. వరద తాకిడి, భారీ నష్టమూ తప్పదని తెలుస్తోంది కాబట్టి ఇప్పటినుండే ఏమన్నా చెయ్యగలమా (Towards Rebuilding) అనేది నా ప్రశ్న (నష్టాన్ని ఎలగూ భర్తీ చెయ్యలేము - ఏదో ఉడతాభక్తిగా)
ప్రభుత్వ సహాయ నిధికి విరాళం పంపించడం నాకైతే ఇష్టం లేదు. తిన్నగా ఫీల్డులో పనిచేసే సంస్థలేమన్నా కర్నూలు చుట్టుపక్కల ఉన్నాయా? ఉంటే ఈ దేశంలో ఉన్నవాళ్ళం తోచిన విధంగా సహాయపడగలమా?
ఇవన్నీ ఎందుకడుగుతున్నానంటే ఇప్పుడే శరత్ తో మాట్లాడాను. కెబ్లాస అధ్యక్షుడిగా ఆయన సహాయానికి ముందుకు వచ్చారు. ఎక్కువా తక్కువా కాకుండా సహాయం చెయ్యదలచుకున్న వారి దగ్గరనుండి కనీసం 50 డాలర్ల చొప్పున సేకరిద్దామన్న ఆలోచన వచ్చింది. ( ఎక్కువ అంటే చెప్పండి తగ్గిదాం, తక్కువ అంటే పెంచుదాం). ఇవన్నీ తేలి, అన్ని సమకూరి పంపించేసరికి ఎలాగూ వారం పదిరోజుల పైగానే పడుతుంది. ఈ లోగా ఏ సంస్థకి ఇవ్వాలి అనేది కూడా నిర్ణయించుకోవచ్చు. మీరేమంటారు?
ప్రస్తుతానికి - శరత్, నేను మొదలుపెడుతున్నాం. మీకిష్టమయితే కామెంటు పోస్టుచెయ్యండి.
జీవనిగారూ, మీరేమన్నా చేస్తున్నారా?

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)