12, జనవరి 2010, మంగళవారం

రెండు ఉద్యమాలు - ఒక పె ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ద అబద్ధం!

(సరే! సరే!! ఇదేమిటో మీకు తెలుసని నాకు తెలుసులేండి అయినా ఏదొ అబ్రకదబ్రగారి స్ఫూర్తితో నా తుత్తి కోసం వ్రాసుకుంటున్న మినీ పోస్టు ఇది)




ఈ మధ్య కాలంలో నేను విన్న అతి పెద్ద అబధ్ధం - "మా పోరాటం హైదరాబాద్ కోసం కాదు!" .. ఇది రెండు పార్టీలూ చెప్తున్న మాటే .. "తెలుగువాడి ఆత్మగౌరవం", "తెలంగాణా ఆత్మ గౌరవం" ముసుగేసుకుని ...

ఒకవేళ సమైక్య వాదులకి హైదరాబాద్ అక్కరలేకపోతే ఉద్యమమంతా హైదరబాద్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఒక్కరైనా "జరిగిందేదో జరిగింది... ఇప్పుడయినా తెలంగాణాకి జరిగిన అన్యాయానికి ప్రాయశ్చితం చేద్దాం" అన్నారా? అబ్బే!! ఎందుకంటారూ? "మిగిలినవాళ్ళు ఎటుపోతే మాకేం? మా హైదరాబాద్ మాకొస్తే చాలు" - అంతేనా?

ఇక వేర్పాటువాదుల సంగతి - నిజంగానే తెలంగాణా కావాల్సినవారైతే "సరే, ఉన్న చిక్కంతా హైదరాబాదే కదా. దానిని కొన్నాళ్ళు విడిగా పెడదాం - మిగిలిన జిల్లాలని కలిపి వెంటనే తెలంగాణా ఇవ్వండి - హైదరాబాద్ తేలేదాకా విడిగా పెడదాం" అనుండే వారు, సమైక్యవాదులు అందరూకాకపోయినా చాలామంది ఒప్పేసుకునేవారు - కానీ అలా అన్నారా? లేదే! "హైదరాబాద్ లేని తెలంగాణా మాకొద్దు" అనడంలోనే తెలుస్తోంది తెలంగాణామీద ఎంత ప్రేముందో. మిగిలిన జిల్లాలు జిల్లాలు కావా? వాటిట్లో మనుషులు ఉండరా? అదీ కాక మహరాష్ట్రకీ, కర్నాటక కి జిల్లాలని మొత్తం వదులుకోలేదా? ఇది అంతకన్నా ఘోరమేమీ కాదే?




స్వగతం: అమ్మో! రెండు గుంపులనీ కెలికి రాళ్ళేసా ... ఇద్దరూ కలిపి వాయిస్తారేమో?

15 కామెంట్‌లు:

  1. హైదరాబాద్ తొ పాటు,, కృష్ణా-గొదావరి జలాలు కూడ వున్నాయ్..:-)) ఇప్పుడు ఇంత పెద్ద స్టేట్ గానే కర్నాటక , మహరాస్ట్ర లతొ గొడవపడలేక పొతున్నాం.. ఇప్పుడు విడిపొతే..తెలంగాణా, అంధ్రా లాంటి బలహీనమయిన చిన్న స్టేట్ లను అవి కేర్ చెయ్యవు.. ఎందుకంటే వున్న కొద్దిమంది ఎం పి ల తొ కేంద్రం లొ మనమెమి పీకలెం కాబట్టి.. అప్పుడు అంధ్రవాళ్ళు అందరు దయతలచి వదిలిన కూసిన్ని నీళ్ళతొ బతకాలి.. తెలంగాణ వాళ్ళు అక్కడ ఆ రెండు రాస్ట్రాలను బ్రతిమిలాడుతూనె ..ఇక్కడ అంధ్రాకు నీళ్ళు రాకుండా ఎలా నొక్కెయ్యాలనె అని ప్లాన్లు వెస్తుండాలి.. ఇక రాయలసీమ గురించి చెప్పకర్లేదు..

    రిప్లయితొలగించండి
  2. మేము చిన్నప్పటి నుండి అక్కడెక్కడో ఉండడం వల్ల నేను కెనరా బాంక్ ఫోటో తీశాను. అందుకని సమైక్య ఉద్యమం తప్పే. నేను చినప్పటి నుండి మాఇంట్లో ఉండడం వల్ల ... మా చుట్టాలు ఎవరింట్లో వాళ్ళు ఉండడం వల్ల తెలంగాణా కావాలి. గూండాలు సారా తాగి కొడితే కదా రాశాను. ఎక్కడో ఉన్న నాకు హైదరాబాదు వద్దు

    రిప్లయితొలగించండి
  3. అవును నిజమే కదా ఇన వాళ్ళంతా పదవుల కోసం కొట్టుకున్తున్నారండి పాపం ఏదో ఒక పని చేయాలి కదా మనల్ని మభ్యపెట్టడానికి. జనం ఓటింగ్ చూడట్లేదా ఏమిటి అంత తేలిక కాదండి విడగొట్టడం. ఇక్కడ సమస్య హైదరాబాద్ కాదు. అది అందరు గమనించాలి.
    అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ ను సీరియస్ గా తీసుకోకుండా వదిలేస్తే అన్ని ప్రాంతాల ముఖ్య పట్టణాలు బాగు పడతాయి.
    హైదరాబాద్ లేకపోతె ముంచుకుపోయేది ఏమి లేదు ఏ ప్రాంతలవారికైనా!
    కేంద్రం జాప్యానిదగ్గరికొస్తే మన లాగానే ఇంకా నలుగురు మూర్ఖులు అంటే నాలుగు రాష్ట్రాల వారు కాళ్ళు చాపుకు కూర్చున్నారు.
    "ఈ వెధవలకిస్తే, ఆ గాదిదలక్కూడా ఇవ్వల్సొస్తుంది!" అని.
    అదే జరిగితే ఈ సారి ఏ ఆఫ్రికా ఆటవిక జాతి వాడొచ్చి మన నెత్తిమీద ఎక్కడం ఖాయం.!

    రిప్లయితొలగించండి
  4. Why politicians want Samaikyandhra?

    The state of Andhra Pradesh is being controlled in all respects by 100 families from coastal Andhra and Rayalaseema regions (out of 4.6 core population). Hyderabad population is about 80 lakhs (2009) and the breakup is as follows: Urdu speaking Muslims 24 lakhs (30%), Kannada and Marthi 2 lakhs, Kayasths /Katri 5 thousand, Marwadi/Agarwals/north Indian business community 2 lakhs, Lodhas/ Dhobi/Yadav (Hindi speaking) 6 lakhs, Tamil 50 Thousand all put together around 33 lakhs (all these communities are existing since Nizam period and they are all non Telugu speaking which account for nearly half of Hyderabad population). Remaining half is Telugu speaking: Telanagana 35 lakhs and Andhra/Rayalaseema 25 lakhs. It is a false campaign being run by vested interests that Andhra/Rayalaseema people are majority in Hyderabad. This is absolutely a false and muck.

    Out of these 25 lakhs, only 100 families control the state of Andhra Pradesh being stationed in Hyderabad. The main business areas: Film and entertainment controlled by only 5 families (one community)! worth 1500 cores annually. They decide the fate of distributors, exhibitors by producing third rate movies (97 %) unlike Malayalam, Tamil movies. Children of these five families are heroes and do not allow others irrespective of Andhra/ Telangana/Seema regions (true smaikhyavadulu!). All of them have got lands and other subsidies from Govt in the name of development but misused to the core. This is the group not interested in Andhra or Telangana but self, but of late they are all in politics directly or indirectly.

    Bulk Drug / Pharma industry controlled by 15 families. They are the beneficiaries of the govt in terms of lands and subsidies and set up industries in and around Hyderabad. Though they are from Andhra, but they are not interested in setting up industry in their own area. Why? As a result of their industry in surroundings of Hyderabad, entire RR dist, half of Medak and parts of Mahabubnagar dists have been seriously polluted. It is alleged that concerned Govt departments are in their pockets hence laws of the land does not apply to them. Most of these industrilists worked in responsible positions in erstwhile public sector companies like IDPL which were closed down due to their invaluable contribution. Employees in their companies are from their own place not locals. It is not out of love they employ people from Andhra but to exploit them fully by paying merge salaries, inhuman working conditions, no unions, no holidays etc. They are here to do business not charity.

    రిప్లయితొలగించండి
  5. Why politicians want Samaikyandhra?

    Infrastructure (airports/roads, irrigation projects): Controlled by 20 families. The company which built Shamshabad airport, no one heard about it 10 years ago but now they are every where. The company supposedly spent Rs 3000 core on the project, but got 5000 thousand acres of prime agricultural land in Hyderabad for a song (Rs 5000 core). The airport doesn’t run on its own unless there is a good connectivity. The AP govt spent public money Rs 8000 cores on ring roads etc to the airport. The biggest criminal act is Rs600 core spent on PV express where only cars are allowed mainly meant for the airport. Now the airport is being used for motors races, music programmes, and hotels. Another act of vandalism is Hyderabad Metro project to MYTAS (SATYAM) the Ulta Company! We have seen what happened with its original company. Let the Govt release the details of contactors project wise in the state then people know who these people are and where are they from. People also know who the beneficiaries of Nagarjunsagar projects are and what they are doing now in the state. They have not even spared lord Venkateswara.

    Real Estate: Another 20 families control this business mostly from Rayalaseema, Nellore and coastal Andhra. What is the link between Satyam bust and real estate? One MP belonging to costal dist building real estate in the name of SEZ that’s too on Wakf lands who was also allegedly involved in insurance scam. Software companies are given hundreds of acres of land in Hyderabad in the name of development where as Microsoft USA in Seattle operates on a 50 acre land. Are these software companies or real estate companies.

    Hotels and leisure industry: Controlled by 10 families and print and electronic media is controlled by another 10 families which have interests in everything in the state not just in Telanagana. Hospitals and health services controlled by 10 families which are making killing money through Arogyashree scheme (scam!) and you ask yourself on corporate hospital services in the state.

    Transport: Controlled by 10 families. They also constantly try to weaken APSRTC so that the entire system will be in their hands. It is also alleged that one operator takes 10 permits from RTA and run 100 services! Accorss the state, a good case for Samikhyavadam

    Education: 10 families control intermediate education which has become an industry worth Rs 2000 core just on EMCET coaching. Tamilnadu and Karnataka abolished common entrance test for professional courses but this mafia in AP still lobby for EMCET where supply is more than demand which is against the basic principle of market economy. They have destroyed children rights and life in AP by redefining education like running poultry forms. They have also started concept schools which no one knows what is the concept? It is effecting all in AP not just alone Telangana. You know why they want samaikhyavadam.

    రిప్లయితొలగించండి
  6. Another 250 families of central services (IAS and IPS) facilitate the above group’s interests in Hyderabad. Another 10,000 Andhra employees (Govt)(section officers, clerks etc) support these groups. Rests all are ordinary citizens who live in Hyderabad like any other people with whom no one has problem.

    White Collar crimes: Krishi Bank, Satyam, Mytas, Metro rail, Prudential Bank, GTB, Nagarjuna Finance, Margadharshi Chit fund, many real estate scams, irrigation contracts, Sarva Shiksha Abhiyan, Scams at Tirumala (they have not even spared the lord Balaji). They should know that he doesn’t spare too. Who are these people? They are certainly not belonging to Andhra/Rayalaseema or Telangana. They have no region / religion and they belong to mafia. Do you want to own them?

    Hence my dear friends, in the name of Smaikhya Andhra, they are instigating (you) innocent and poor and middle classes of Andhra and rayalaseema people for their survival. If they are doing business legally, nothing to worry not just in Telanagana but any where else. Poor are poor every where irrespective of regions. You should question your leaders why Kurnool, Vizayawada flooded so badly, why so many deaths in Srikakulam, Vijayanagaram. Vizag due to mosquitoes! Why girl child and infant mortality is higher in Anathapur and Kurnool dists. Why there is no drinking water in Rayalaseema, why no BC representation in Rayalaseema at
    Why politicians want Samaikyandhra?

    all, for how long you want to be servants of these mafia. Do not sacrifice your valuable lives for factionist’s designs.
    Rayalaseema CMs ruled for 22 years but what have they done to Rayalaseema? Factionist, Mining mafia, disgrace to Lord Venkateswara, dominance of one community. Human development indicators in the region are appalling.

    రిప్లయితొలగించండి
  7. ఈ గోలంతా ఏమిటో, త్వరగా మా గ్రేటర్ రాయలసీమ ఇచ్చేస్తే, ముందుస్తు జాగ్రత్తగా "గ్రేట్ వాల్" కట్టేసుకొని, ఎప్పుడో పదేళ్ళ క్రిందటే, మాకూ, మహారాష్ట్ర ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకారం "గోదావరి" నీళ్ళన్నీ కాలువల ద్వారా మా ప్రాంతానికి తరలించేసుకుంటాం. అప్పుడు నీళ్ళు లేక తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలు ఎండిపోతాయి. వాళ్ళకు పనులు లేక మా ప్రాంతానికి వలసలు రాకుండా మా "గ్రేట్ వాల్" అడ్డుకుంటుంది. :)))

    మా ప్రాంతంలో నాయకులు కూడా ఎక్కువే కాబట్టి, ఢిల్లీలో లాబీయింగ్ ఎంచక్కా చేయగలరు. కాబట్టి, మా ప్రాంతం అతి తక్కువ టైమ్‌లోనే ఊహించలేనంత అభివృద్ధి సాధిస్తుంది. :)))))

    రిప్లయితొలగించండి
  8. ఏవరికి ఏది వచ్చిన సామన్యడికి మాత్రం చిప్పే

    రిప్లయితొలగించండి
  9. RK గారు మీ దృష్టిలో మీరు చెప్పే 250+20 ఫ్యామిలీస్ తప్ప ఎవరు సమైక్యాంద్ర కోరుకోవటం లేదా ? మీరు చెప్పే ఆ 250+20 ఫ్యామిలీస్ లో నేను లేకపోయినా నేను బలం గా సమైక్యాంద్ర బలం గా కోరుకుంటున్నా, అలాగే నా లాగ కొన్ని కోట్ల మంది ఉన్నారనుకుంటున్నాను . ఒక వేళ విభజన తప్పకపోతే ఆంధ్రోల్లందరూ తెలంగాణని దోచుకుతింటున్నారు అన్న బలమైన ఆరోపణలు చేసి ఆ పునాదుల మీద ఈ విభజన జరగాలన్న వేర్పాటు వాదుల కోరిక మాత్రం ఖచ్చితం గా నేరవేరకూడదు అని కోరుకుంటున్నా .
    సమైక్యాంద్ర కోరుకుంటున్న వాళ్ళ గురించి మాత్రమే వ్రాసి ఈ విభజన సెగలలో దోచుకుంటున్న వాళ్ళ గురించి మాత్రం ఏమి వ్రాయకపోవటం చాలా అన్యాయం సార్. తమ స్వార్ధ ప్రయోజనానికి జనాలను సోదర ప్రాంత ప్రజల మీదకు ఉసిగొల్పటం కన్నా నీతి మాలిన పని ఉంటుందా ?

    రిప్లయితొలగించండి
  10. ఇప్పుడు విడిపోవాలని ఏంత గింజుకుంటున్నారో
    వీడిపోయిన తరువాత అంత వీలవిల లాడతారు ఈ రాజకియ నాయకుల చేతిలో..
    వీడిపోతె ఏక్కువ నష్ట పోయేది మన తేలంగాన అన్నలే

    రిప్లయితొలగించండి
  11. Sraavya, I didn't write it. I am neither a samaikyavaadi nor a Telangana vaadi.

    The post talks why Politicians have vested interest in keeping the state united. If someone writes why politicians have vested interest in splitting the state, I will read that too! :)

    Samaikya or not, the points raised above are valid and that is what matters to me.

    రిప్లయితొలగించండి
  12. నాకు కావలి దొపిడిలేని షాపింగ్, ఫీజులు లేని విద్య, ఫీజులు లేని వైద్యం, నీతి నిజాయితి ఉండే సమాజం. ఇది తెలంగాణలో లేదు, సమైక్య ఆంధ్ర లో లేదు.... ఏదో నా పిచ్చి గాని ఇవి నా కలలు.. ఇలాంటి కలలు కంటూ ఉంటా... ఎందు కంటే నా కలలను ఎవరూ బందులని అపరుగా.

    రిప్లయితొలగించండి
  13. RK,
    Let us assume whatever you mentioned are true! Unless Telangana is made independant country, these so called rogue families can not be prevented from entering Hyderabad. So, Telagana people won't get benefited.

    Coming to Andhra-RSeema: If those families are driven back to their regions, they would do the same in the new capitol(s). So, I don't see any reason to split!

    Had Telangana ppl voted for the split Andhra ppl wouldn't have any objection. But, as they are alleging that Andhra-Seema guys have looted the region and never developed them, dongalu/dOpiDee etc, etc.. atleast to deny that we should oppose their demand for split!
    Telangana politicians are the very reson for precipitating/hardening the split.
    Andhra won't like to share long border with another Maoist breeding weak state like ChattisGhad. As DGP correctly said, bigger state can control the maoists better with more resources.
    There is not a sensible point in their arguement in favour of seperation. I read one guys stupid exhibition of statistics on river water sharing. He mentions catchment area, without mentioning Annual rain fall of Telangana and actual contribution! and no mention of catchment area/contribution in Maharashtra!

    Whether it benefits us or not, I vehmently oppose the split just because they are spreading hatred and nothing else. Let the agitation continue for 100yrs, who cares?!

    Sankar

    రిప్లయితొలగించండి
  14. హైదరాబాద్ ఫ్రీ జోన్ గా ప్రకటించటం పెద్ద తప్పిదం. దానివల్లే ఎన్నికలకు ముందు తరువాత లేని తెలంగాణా ఉద్యమం ఇప్పుడు మొదలైయ్యింది. ఈ సారి విధ్యార్ధులే స్వచ్చందంగా ముందుకొచ్చారు. తెలంగాణా పల్లెల్లో ఏనాడూ అంతగా పట్టంచుకోని ఉద్యమం ఈ సారి జోరుగా ఉంది. గ్రామాలకు గ్రామాలు ఉద్యమిస్తున్నాయి. ప్రజలు పనులోకి కూడాపోకుండా ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. ప్రజాభీష్టం ప్రకారం తెలంగాణా ప్రత్యేకం కానివ్వండి.తెలంగాణా ఇవ్వాంటే హైదరాబాద్ ని వదులుకోవాలనేది దారుణం.

    రిప్లయితొలగించండి