5, అక్టోబర్ 2010, మంగళవారం

నాకు నచ్చిన టాప్ 25 దేవానంద్ సోలో పాటలు - మొదటి భాగం - 25 నుండి 16 దాకా

.






మీలో చాలామందికి తెలిసే ఉంటుంది - నేను దేవానంద్ అభిమానిని, ముఖ్యంగా పాటల విషయంలో. ఓ రెండు మూడేళ్ళ క్రితం నాకు నచ్చిన టాప్ 25 సోలోస్ ని కలిపి ఒక యూట్యూబ్ వీడియో తీస్తే, దానిని కాస్తా కాపీరైట్ ఉల్లంఘన పేరుతో పీకి పారేశారు. చేసిన నాలుగు భాగాల్లో మూడూ పోగా ఒకటే మిగిలింది. ఆ ఒక్కదాన్నీ ఉంచి మిగిలిన వాటిని బ్లాగులో పెట్టచ్చుకదా అనిపించినా పెద్దగా శ్రద్ధ చూపలేదు ఇన్నాళ్ళూ. అయితే హేమంత్ కుమార్ పోస్టుకి ఏదో కాస్త మంచి స్పందనే వచ్చింది కాబట్టీ దీన్ని మీమీదకి వదిలేద్దామని డీసైడ్ అయిపోయా.

ఇది మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో 25 నుండీ 16 దాకా, రెండవ భాగంలో 15 నుండీ 6 దాకా, మూడవభాగం (నా దగ్గర మిగిలిన వీడియో) లో 5 నుండీ 1 దాకా ఉంటాయి.

మరో విషయం - ఇది కేవలం దేవానంద్ సోలో పాటల కౌంట్ డౌన్ - 25 నుండి 1 దాకా, అది కూడా నాకు నచ్చినవే - ఒక సినిమాలో రెండూగానీ అంతకన్నా ఎక్కువగానీ సోలోలు ఉంటే మాత్రం అందులోంచి ఒకటే తీసుకోవడం జరిగింది - అంటే సినిమాకి ఒకటన్నమాట.

25 నుండీ 16 దాకా ఇవిగో:


25. జోషీలా: కిస్కా రస్తా దేఖే - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఆర్.డీ.బర్మన్









24. గేంబ్లర్: దిల్ ఆజ్ షాయర్ హై - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఎస్.డీ.బర్మన్





23. ఫంటూష్: దుఖీ మన్ మేరే - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఎస్.డీ.బర్మన్









22. చుపా రుస్తం: ధీరె సే జానా - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఎస్.డీ.బర్మన్







దీనీ అసలు పాట ఎస్ డీ బర్మన్ స్వయంగా పాడింది






21. జానీ మేరా నాం: పల్ భర్ కేలియే కోయ్ - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: కల్యాణ్ జీ - ఆనంద్ జీ







20. షరాబీ: కభి న కభీ - గాత్రం: మహమ్మద్ రఫీ, సంగీతం: మదన్ మోహన్









19. కాలాపానీ: హం బేఖుదీ మే - గాత్రం: మహమ్మద్ రఫీ, సంగీతం: ఎస్ డీ బర్మన్





18. అస్లీ నక్లీ: ఎక్ బుథ్ బనాఊంగా - గాత్రం: మహమ్మద్ రఫీ, సంగీతం: శంకర్ జైకిషెన్







17. హరే రామ, హరే కృష్ణ: ఫూలోంకా తారోంకా - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఆర్ డీ బర్మన్







16. డార్లింగ్ డార్లింగ్: ఐసే న ముఝే తుం దేఖో - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఆర్ డీ బర్మన్ (అసలుపాటకన్నా ఆ మధ్య వచ్చిన రీమిక్సులు బాగున్నాయి, వికాస్ భల్లా మిక్సుతో సహా)




వికాస్ భల్లా మిక్స్:








.

4 కామెంట్‌లు: