20, ఆగస్టు 2010, శుక్రవారం

ఈనాడులో మాలిక, తదితర ఎగ్రిగేటర్ల గురించిన వ్యాసం


ఇక్కడ


URL : http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram1


Ongolu Seenu and Dhanaraj Manmadha are joining the Maalika team very soon.


But well, they say I am from Guntur, whereas I am not, WAAAAAAAAAAAAAAAAAAAAA!!!!!!!


Also, do we now understand why Blogveekshanam chose this specific time for the attack? :)) These Koodali seniors (కూడలిలో తచ్చాడడానికి అలవాటు పడిన కొందరు సీనియర్లు ) just couldn't stand the mention of the name Maalika. Good for them though :))

68 కామెంట్‌లు:

  1. రౌడీ గారు: మాలిక గురించి ఈనాడు వ్యాసం లో సదభిప్రాయం వెలిబుచ్చిన సుజాత e -తెలుగు కార్యవర్గ సభ్యులు. సరికొత్త ప్రత్యేక అంశాలతో వస్తున్న మాలిక కు అభినందనలు అంటూ Blog Aggregators’ T.R.P. వ్యాసం వ్రాసిన భవదీయుడు e-తెలుగు కార్యవర్గ సభ్యుడే. కూడలి నిర్వాహకుడు వీవెన్ e -తెలుగు కార్యవర్గ సభ్యులే. తెలుగు భాషాభి వృద్ధికి ఎవరు తోడ్పడినా అభినందనలు, చేయూత అందించటానికి e- తెలుగు ఎప్పుడూ ముందుంటుంది.

    మాలిక పొడగిట్టని కూడలి సీనియర్లు ఎవరు? అపోహలతో, దుశ్శంకలతో ఉండవద్దు. పాజిటివ్ గా ఆలోచించండి. శుభమస్తు.
    cbrao
    Mountain View (CA)

    రిప్లయితొలగించండి
  2. సీబీ రావు గారూ,

    నాకు ఈ-తెలుగుతో ఎలాంటి పేచీ లేదు. భాషకి సంబంధించి మీకు చేతనయ్యింది మీరు చేస్తున్నారు. నచ్చిన వారికి నచ్చుతుంది లేని వారికి లేదు. నాకైతే అస్లెలాంటి ఇబ్బందీ లేదు.

    సుజాతగారు ఈ-తెలుగు తరపున ఇది వ్రాశారని తెలియదు. ఒకవేళ వ్రాసి వింటే, వారికీ ఈ-తెలుగుకీ భవదీయుడికి కూడా కృతజ్ఞతలు.

    ఇక నేను అంటున్న సీనియర్లలో మీరున్నారని నేననుకోవట్లేదు లెండి. ఇది వేరే not you or Veeven.

    రిప్లయితొలగించండి
  3. మరెవరు? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి.

    రిప్లయితొలగించండి
  4. సీబీ రావు గారూ,

    భవదీయుడన్న మాటని తప్పు అర్ధం చేసుకున్నా. మీకు కృతజ్ఞతలు మళ్ళీ చెప్తున్నా.


    LOOOOL Padma

    రిప్లయితొలగించండి
  5. Congratulation to all !I also want to know who is that :)

    రిప్లయితొలగించండి
  6. "సుజాతగారు e-తెలుగు తరపున ఇది వ్రాశారని తెలియదు. "

    -ఇది e- తెలుగు తరఫున వ్రాసిన వ్యాసం కాదు. మేమంతా e- తెలుగు సభ్యులం. కూడలి సీనియర్స్ అని మీరు వ్రాయటంలో,బహుశా మీ ఉద్దేశం సీనియర్ బ్లాగర్స్ అని కావచ్చు.కూడలి అనే పదం వాడటంతో వాక్యార్థం మారిపోయింది.గమనించకోరుతాను.e-తెలుగు సభ్యులు మరియు వీవెన్ పై మీకు గల సదభిప్రాయానికి నెనర్లు.

    -cbrao

    రిప్లయితొలగించండి
  7. ఇది ఈ తెలుగు తరఫున రాశానా? wow!

    ఈ తెలుగు కార్యవర్గ సభ్యత్వానికీ,ఈ వ్యాసం రాయడానికీ ఏమీ సంబంధం లేదు.జర్నలిజం నా వృత్తి. బ్లాగులకు సంబంధించిన ఏ అంశం మీద రాసినా దాన్ని ఈ తెలుగుకు ముడి పెట్టద్దు !

    btw, భరద్వాజ్,
    గుంటూరు జిల్లా చీరాలకు చెందిన ...అని రాస్తే చీరాల ఎడిట్ అయిపోయింది. ఏం చేద్దాం మరి? ఊరుకోండి, ఊరుకోండి!

    ఇందులో నా కుట్ర ఏమీ లేదు..గుంటూరు జిల్లా ఆడపడుచుగా! ఒట్టు!

    రిప్లయితొలగించండి
  8. Well I was born in Chirala (never visited the place after my birth) but brought up in Vizag, with ancestors from Nalgonda. Thats why I said, I have no hometown :))

    రిప్లయితొలగించండి
  9. మలక్,
    నాకు కొంచెం వీరి వివరాలు చెపుతారా? విమల్ ఆత్రేయ ఇతను ఏ బ్లాగు రాస్తాడు? శ్రీను అనే అతను వికటకవి శ్రీను నా అతను లేక మరొకరా? ఇతను ఆక్స్ ఫర్డ్ లో పరిశొధకుడా? ఇక పోతే రంజిత్ కుమార్ కి ఇప్పుడు బ్లాగు ఉందా? ఎందుకంటె బ్లాగులో మీరు రాసేది తప్పించి మీ గురించిన మరే వివరాలు నాకు తెలియదు.

    రిప్లయితొలగించండి
  10. Srikar,

    Vimal has no blog. He manages Keka.

    http://keka.maalika.com

    Srinu is Ekalingam.

    (By the way Ongolu Srinu and Dhanaraj Manmadha are joining the Maalika team very soon)

    Ranjit Kumar is well known as Yogi :)

    రిప్లయితొలగించండి
  11. ప్రవీణ శర్మ పేరు పేపర్ లో వచ్చింది. అతని దగ్గర ఉన్న వాళ్ళు ఇతను సాధించిన విజయానికి మంచి పార్టి తీసుకోవాలి :)

    రిప్లయితొలగించండి
  12. WHAT? EKALINGAM IS OXFORD SCIENTIST?

    OMG!!!!!!!

    రిప్లయితొలగించండి
  13. మీ టెక్నాలజీ సహాయక బృందంలో నేను లేకపోవటం చాలా బాధగా ఉంది

    రిప్లయితొలగించండి
  14. ప్రవీణ్ శర్మ గురించి రావడం అసలు కామెడీ.. ఆ సంకలిని ఎంతమంది వాడతారో ఒకసరి ఎంక్వైరీ చేసుంటే బాగుండు..

    రిప్లయితొలగించండి
  15. Malak,

    మీ పూర్వీకులు తెలంగాణా నుండి ఆంధ్రాను దోచుకోటానికి వెళ్లారన్నమాట :-)

    రిప్లయితొలగించండి
  16. Srikar,

    I don't have a telugu blog. I may not write one in future either. If I had to write anything, I'm writing it here: http://blog.maalika.com/author/admin/

    I was introduced into telugu web world by http://teluguthesis.com, I'm an admin over there.

    I was brought to telugu bloggers world by RK (Yogi). Tho I don't write a telugu blog, I'm contributing to telugu bloggers by maintaining keka.

    Coming to Ranjeeth (yogi), he blogs at http://meyogi.blogspot.com and he is the owner of logili.

    రిప్లయితొలగించండి
  17. EPIC BROWSER ఎపిక్ బ్రౌజరు లో సులభంగా తెలుగు లో టైపు చేయ్యచు ఈది ఇండియన్ బ్రౌజరుఎపిక్ బ్రౌజరు లో సులభంగా తెలుగు లో టైపు చేయ్యచు ఈది ఇండియన్ బ్రౌజరు

    రిప్లయితొలగించండి
  18. LOOOOL LOOOOOOOOOOOL Oremuna,

    It never struck me - Yes may be they did.

    Hope the Andhra people dont make me an outcast now :P

    Actually I belong to a sect called "TELAGANYA" which means "A guy from Telangana"

    Bhaskar, lets talk in private later.

    Kartik,

    Well its about the aggregator right? Not about his blogs, so it must be fine. That reminds me, I need to release the MVKR Audio (only one song) soon :))

    రిప్లయితొలగించండి
  19. మార్తాండ విడియోనాని కి ఈరోజు పార్టీ ఇవ్వబోతున్నడా
    ?????

    రిప్లయితొలగించండి
  20. కంగ్రాట్స్ మలక్పేట్. సిబి రావ్ గారు ఆఖరు పేరా లో చెప్పిన మాటనే నాది కూడా. ఆ అజ్ఞాత పోస్ట్లో మాలిక ప్రస్తావన లేదు, కాబట్టి మీది అపోహ అనే అనుకుంటున్నా,ఒప్పుకో, ఒప్పుకోక పో. ఐనా ఎవరో అజ్ఞాత చీదితే మీ ముక్కు వూడుతుందని మీరు అపోహ పడటం బాగోలేదు.
    పేపర్లో ఫోటో పడింది కదా నీవిక ఇలా చిన్న చితక వీధి కుళాయి పోరాటాలు చేయడం వదిలేయ్. తెరాస ఉద్యమకారుల్లో గుంపులో గోవిందా అంటూ చేరిపో , ఏకగ్రీవ ఎమెల్యే ఐపో. " ఏదో .. నే కన్ను మూసేలోగా నిన్నో తెలంగాణ మంత్రిగా చూడాలని తప్పా నాకే కోరికా లేదు నాయనా!" ( నా అభిమాన నటుడు గుమ్మడి గారిని స్మరించుకుంటూ )
    మరో సారి అభినందనలు. ఈనాడు పత్రిక చూపీ గుంటూరు నేటివిటీ సర్టిఫికేట్ తెప్పించుకో, తెలంగాణా లో మంత్రి ఇవ్వకుంటే ప్రత్యేక గుంటూరు ఉద్యమం చేద్దువు గాని విజయోస్తు!

    రిప్లయితొలగించండి
  21. అంతా బానే వుంది కానీ ఆ పేజ్ యువతరానికి అనుకుంటా కదా. పైన లిస్ట్ లో చూస్తే అందరు బ్రహ్మిలే వున్నారు :P

    Congratulations Team Maalika. I know there is more in store for us.

    రిప్లయితొలగించండి
  22. And forgot to mention, Thanks Sujatha gaaru.
    You are helping blogs and aggregators to reach people. I came to know about telugu blogs and koodali through the same eenadu ee-taram page only :-)

    రిప్లయితొలగించండి
  23. మలక్ మొత్తానికి ఆ కూడలి పెద్దమ్మ పుణ్యమా అని
    చివరకి పేపర్ కూడా ఎక్కారు ,ఆ రోజు గనక
    కూడలి లోంచి కెలుకుడు బ్లాగులు తీసేద్దామా అన్న
    పుచ్చు ఆలోచన వారికి రాక పొతే మాలిక పుట్టేదే గాదు
    మీకు ఈనాడు యి అరుదైన గుర్తింపు రావడానికి కారణమైన
    ఆ కూడలి పెద్దమ్మ కు మీ గుర్తింపును అంకితం చెయ్యవలసిన అవసరం ఎంతైనా వుంది .

    రిప్లయితొలగించండి
  24. చాలా సంతోషకరమైన విషయం, మాలిక టీంకి మరియూ మిగిలిన అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. లాభాపేక్ష లేకుండా వ్యయ ప్రయాసల కోర్చి ఇటువంటి ఎగ్రిగేటర్ నిర్వహించే టీంస్ ని ఇలా గుర్తించి ప్రోత్సహించడం సంతోషకరం.

    రిప్లయితొలగించండి
  25. తెలుగు బ్లాగుల సంకలినుల గురించి ఈనాడు - ఈ తరంలో ప్రస్తావనకు తేవడంలో సుజాత గారి కృషిని అభినందించాలి. తర్వాత మీ టీంలో శ్రీనివాస్ (వికటకవి) కి స్థానం కల్పించడం మంచిదే గానీ అతని దూకుడు తత్త్వం
    ( aggressive nature) మీకు ఎంత మేరకు సహాయం చేస్తుంది యెంత వరకు కీడు చేస్తుంది అన్నది చూసుకోండి.

    రిప్లయితొలగించండి
  26. అగ్రిగేటర్లు మైంటైన్‌ చేస్తున్న అందరికి అభినందనలు and thanks for making bloggers meet on a platform.

    ఇన్నాళ్ళు ఏకలింగం అనే మాటవినగానే యూనిఫాం వేసుకొని, నెత్తిన టోపీతో, బుర్రమీసాలతో, చంకలో తుపాకి పెట్టుకొని కాల్చిపారేయడానికి రెడిగా చూడ్డానికి భయంకరంగా ఉంటాడనుకున్నా. ఆ....ర్రె కంప్లీట్‌ రివర్సు‌లో ఉన్నాడే అబ్బాయి, ముద్దొచ్చేస్తున్నాడు !!

    రిప్లయితొలగించండి
  27. ఏకలింగం బయట పడ్డాక అతనంటే మరింత అభిమానం పెరిగి
    మాలిక మాదే అన్న భావం కలుగు తోంది .
    అమ్మో యిది శరత్ చుస్తే అపార్దం చేసుకునే అవకాశం వునట్టు గా అని పిస్తోంది ?

    రిప్లయితొలగించండి
  28. యోగీ గారిని కాస్త frequentగా రాయమని ఎవరైనా చెప్పండయ్యా....శాన్నాళ్లుగా చూస్తున్నా ఓ పోస్టు వేస్తాడేమోనని

    రిప్లయితొలగించండి
  29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  30. నా అగ్రెగేటర్ చూసేవాళ్ల సంఖ్య ఎక్కువే. ఈ స్టాటిస్టిక్స్ చూడండి: http://teluguwebmedia.asia/images/stats.png గూగుల్ బజ్ లో నా అగ్రెగేటర్ ఎవరూ చూడరని పిరియా రవి అనే అతను చెపితే కొందరు నమ్మేశారు. నా అగ్రెగేటర్ లో స్పాం బోట్ల ఐపి అడ్రెస్ లని బ్లాగ్ చెయ్యడంతో స్పీడ్ పెరిగింది.

    రిప్లయితొలగించండి
  31. అక్షర దోషంతో పై వ్యాఖ్య ఏదిట్ చెయ్యవలసి వచ్చింది. నా అగ్రెగేటర్ చూసేవాళ్ల సంఖ్య ఎక్కువే. ఈ స్టాటిస్టిక్స్ చూడండి: http://teluguwebmedia.asia/images/stats.png గూగుల్ బజ్ లో నా అగ్రెగేటర్ ఎవరూ చూడరని పిరియా రవి అనే అతను చెపితే కొందరు నమ్మేశారు. నా అగ్రెగేటర్ లో స్పాం బోట్ల ఐపి అడ్రెస్ లని బ్లాక్ చెయ్యడంతో స్పీడ్ పెరిగింది.

    రిప్లయితొలగించండి
  32. కంగ్రాట్స్ మాలిక టీం అందరికి :)
    నిజమే , నేను కూడా ఏకలింగం గారి ఫొటో చూసి ఆశ్చర్యపోయాను ! మలకే అందరి కన్నా పెద్దలా కనిపిస్తున్నాడు. యోగి /RK అంటే కూడా ఎవరో తెలిసింది.

    రిప్లయితొలగించండి
  33. హుష్షో, నాయనా శర్మ రామాయణంలో పిడకలవేట తరువాత, ముందు హిట్ అంటే అర్ధం తెలుసుకొనిరా, రోజుకి వస్తున్న రెండు వందలమంది విజిటర్స్ (దానిలో నుట యాభై నీవే అయ్యి వుంటాయి) అన్ని వేల హిట్స్ కొట్టారు అని ఎలా అనుకుంటున్నావ్? తెలివిగా బయటపెట్టావుగా నీదానికి ఎవరూ రావటం లేదని..

    ఇదేంటి ఏకలింగం అన్నియ్య, ఎవరికీ తెలియదా? హేంత అమాయకులండి బాబు,.., కుర్రకారు సరిగ్గా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలేమో చూడండి..

    మాలిక టీమ్ శ్రమకీ, ఖర్చుకీ అభినందనలు చెప్పేముంది ఒక చిన్న మనవి, మాలిక గురించి ఎవరో ఒకరే మాట్లాడవల్సిందిగా మనవి, టీమ్ సైజు పెరుగుతున్నది కావున, మాలిక గురించి ఎదైనా మాట్లాడాలి అన్నా, జవాబులు చెప్పాలి అన్నా, ఒకరే చెస్తే, బాగుణ్ణు..

    ఫేక్ ఐడిలతో చెసే ప్రచారానికి అడ్డుకట్ట వేయొచ్చు..లేకపొతే అజ్ఞాతగా కామెంట్స్ పెట్టి అది మాలిక టీమ్ పనే అని చెప్పటం కొన్ని చోట్ల జరుగుతున్నది..

    రిప్లయితొలగించండి
  34. వాస్తవానికి ఆ గుంపు ఈరోజు పేపర్ లో యాభై శాతం దక్కించుకోవాలి. మాలిక వల్ల 33.33% దక్కింది. అదే వాళ్ళ మంట. పదిహేడుశాతం నష్టపోయిన ఆ పెద్దమనుషులు, పదిహేడు శాతం కోల్పోయిన మరో పెద్దమనిషితో కలిసి ఇప్పుడు బ్లాగు వీక్షణం బ్లాగులో అల్లకల్లోలం చేస్తున్నారు అన్నది సుస్ప్రష్టం.

    రిప్లయితొలగించండి
  35. Maalika is little bit fast compared to haaram. Maalika designed neatly. Haaram interface is cumbersome (bulky & confuse). Haaram is lazy to load in browser. Maalika is so fast.

    Koodali & Maalika shows photo slideshows picked in various blogs, haaram lacks this feature

    Conclusion

    Maalika = 45% (Fast, near Interface, updating comments, photo slide show )

    koodali = 45% (Reliable, Categories, Customization )

    haaram = 10% ( lacks all above features. Its good feature is, shows blog authors name and post counting )

    రిప్లయితొలగించండి
  36. Thanks Vimal. మీరిచ్చిన వెబ్ సైట్ చాలా బాగుంది.
    ఏకలింగం అని కామేడి పేరు పెట్టుకొని బ్లాగు రాస్తుంటె చదివేవారికి ఇతను ఇండియా లో ఉన్నాడా లేక లండన్ లో ఉన్నాడా అని ఎలా తెలుస్తుంది. అందువలన చాలా మంది నాలాగే ఆయన గురించి తెలుసుకొని షాకై ఉంటారని అనుకుంటాను. మొత్తాని కి ఈ రోజు మీ అందరి గురించి తెలిసింది.

    రిప్లయితొలగించండి
  37. ఒక సూచన మాలిక టీం కి... పాత టపాలు, కామెంట్లు కూడా కనబడేటట్టు వుంటే బాగుండును కదా!

    రిప్లయితొలగించండి
  38. రంజీత్ ఇప్పుడు rk.telugublog.in వద్ద బ్లాగ్ రాస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  39. అంతర్జాలంలో బ్లాగుల ద్వారా తెలుగు భాషకి ప్రోత్సాహం ఇస్తున్న మీ సాంకేతక పరిజ్ఞానానికి, దానిని ఎంతో సులువుగా ఉపయోగించుకొనేలా మాకు అందుబాటులోకి తెచ్చిన మీ (కూడలి, మాలిక, హారం) అందరకీ నా హృదయపూర్వక అభినందనలు.

    శ్రీవాసుకి

    రిప్లయితొలగించండి
  40. Thanks Sreenivas pappu, Harekrishna, Ajnaataas, Shankar, Venu Srikant, Badri, Nagarjuna, Ravigaru, Taara, Krishna, Siva, Bhavana, Srivasuki and Sunita

    LOOOOL Badri ... Yes, we the Brahmi Gang :))




    మలకే అందరి కన్నా పెద్దలా కనిపిస్తున్నాడు
    ____________________________

    Looks like you are more bothered about my looks and age than my wife :)) J/K

    రిప్లయితొలగించండి
  41. Actually, Ekalingam (and Vimal) should get more credits for this. They have put in a lot of effort so far. So, three cheers to them.

    RK is now taking over the administration of Maalika.

    రిప్లయితొలగించండి
  42. శ్రీవాసూకి గారూ,

    IMHO, నిజం చెప్పాలంటే మేమేమీ తెలుగు భాషకి సేవ చెయ్యట్లేదండీ. అసలైన సేవ అంటే భాషని ఎక్కువ వినియోగించడం, భాషా వ్యాప్తికి కృషి చెయ్యడం లాంటివి. మేము చేస్తోందల్లా అన్ని బ్లాగులనీ ఒకచోట చేర్చి చూపించడమే.

    రిప్లయితొలగించండి
  43. కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుంది. మీరు తెలుగు బాసకి షేవ చేస్తున్నారో బూతులు మాట్లాడి షేవ చేస్తున్నారో మాకనవసరం. మాపేపర్లో వార్త ఇలానే రాస్తాం, నిజాలు రాస్తే మా వుద్యోగాలూడుతాయ్, ఈనాడొదలి సాక్షిలో చేరాల్సొస్తుంది. LOL

    రిప్లయితొలగించండి
  44. Thanks Ravi

    Ajnaata,

    I dont have a formal engg degree - me basically having a Masters and a Doctorate in Computer Science from Mysore University, Hyderabad Central University (HCU) and online

    Ekalingam has a Doctorate in Microbiology/Biotechnology from CCMB ( Affiliated to HCU)

    Vimal is still a student in Canada

    RK should speak for himself - I never bothered to ask him so far and dunno where he graduated from

    రిప్లయితొలగించండి
  45. Thanks everybody for your wishes.

    @ చివరి అజ్ఞాత,
    పైన మలక్ చెప్పిన దానికి చిన్న సవరణ. నేను MSc(Microbiology) ఉస్మానియా నుండి PhD (Bioinformatics) CDFD నుండి (Affiliated to HCU) చేసాను. Earlier, Center for DNA Fingerprinting and Diagnostics (CDFD) was a part of Center of Cellular and Molecular Biology (CCMB). Now it is an autonomous institute.

    రిప్లయితొలగించండి
  46. రౌడీ కంపూటరోడే కాబట్టి ఇట్టాటి సైటులు సెయ్యొచ్చు. CCMB/CDFD తో నువ్వెట్టా సెస్సవబ్బయా?

    good work & congratulations to ya all!

    రిప్లయితొలగించండి
  47. Congrats to all of you guys! Hope you guys innovate many things in this site.

    రిప్లయితొలగించండి
  48. "RK should speak for himself - I never bothered to ask him so far and dunno where he graduated from"

    BE (Aeronautical), IIAEIT, Pune. Pursuing MBA at the moment, Keller Graduate School of Management.

    రిప్లయితొలగించండి